


(Translated by Google) Hanuma Residency Hotel is very neat. Good work. I am very happy to receive a good reception. We have come from a long distance and come to this hotel for enjoyment purpose. The rooms and beds in the room are very neat in this hotel. Similarly, the voice working in this is very active. If we have any work and call, they come to us within minutes and work like they are working in a hurry. Similarly, the vehicle parking in this hotel is very good without any disturbance. It water seemed very good to us. (Original) హనుమా రెసిడెన్సి హోటల్ చాలా నీట్ గా ఉంటది గుడ్ వర్క్ ఆఫీస్ రిసెప్షన్ మంచి గా రిసీవ్ చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉన్నది మేము ఎంతో దూరం కెళ్ళి ఈ హోటల్ కి ఎంజాయ్ పర్పస్ కోసం వస్తే ఈ హోటల్లో రూమ్స్ మరియు రూమ్లో బెడ్స్ చాలా నీట్ గా ఉండటం అదేవిధంగా దీంట్లో పనిచేసే వాయిస్ చాలా చురువుగా పనిచేస్తూ మేము ఏదన్నా పని ఉండి పిలిచినచో ఎమ్మటే నిమిషాలల్ల వచ్చి మాకు ఆవిరిసిన విధంగా పనిచేయుచున్నారు అదేవిధంగా ఈ యొక్క హోటల్ లో వెహికల్ పార్కింగ్ గాని మరియు ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చాలా మంచిగా ఉన్నది . ఇట్ వాటర్ గానీ చాలా మంచి కనిపించింది మాకు